Telangana Kumbh Mela Medaram Jatara కు అన్ని ఏర్పాట్లు పూర్తి | Oneindia Telugu

2022-02-16 1

The Telangana government has made all the arrangements for the Medaram Sammakka Saralamma Jatara, also known as the Telangana Kumbh Mela. The government is taking precautionary measures not to cause inconvenience to the devotees.
#Medaram2022
#Medaramjathara
#Sammakka
#Saralammajathara
#Telanaganakumbhmela
#Trrtc

తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను పాటిస్తోంది.